Tuesday, June 23, 2020

కుతూహల మార్భాటమే

F                         A#     C          (A#CF)

కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో

F                Dm      A#       C       F

ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో (3)

 F                                                       A#

1. పాపమంత పొయెను – రోగమంత తొలగెను యేసుని రక్తములో

క్రీస్తునందు జీవితం – కృపద్వారా రక్షణ పరిషుద్ద ఆత్మలో…. (2)

    

2. దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే

ఆత్మలోన దేవుడు – గుర్తించె నన్ను అద్బుత మద్బుతమె …. (2)

3. శక్తినిచ్చు యేసు –  జీవమిచ్చు యేసు  జయంపై జయమిచ్చును

ఏకముగా కూడి – హోసన్న పాడి ఊరంతా చాటెదము…. (2)

4. బూరద్వనితొ – పరిషుద్దులతో యేసు రానై యు౦డే…

ఒక్క క్షణములోనే – రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం… (2)

No comments:

Post a Comment