Saturday, October 7, 2017

కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు

కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు

C          F                       G         C

కన్నతల్లి చేర్చునట్లు- నన్ను చేర్చు నా ప్రియుడు(2)

C                Am             F                    C

హల్లెలూయా – హల్లెలూయా ..హల్లెలూయా – హల్లెలూయా

  C             Am               F                    C

1. కౌగిటిలో హత్తుకొనున్ – నా చింతలన్ బాపును (2)#కన్న#

2. చేయి పట్టినడుపును – శిఖరముపై నిలుపును(2)#కన్న#

3. నా కొరకై మరణించె – నా పాపముల్ భరీయి౦చే(2)#కన్న#

4. చేయి విడువడు – ఎన్నడు విడనాడడు ఎన్నడు(2) #కన్న#

చాటించుడి మనుష్యజాతి కేసు నామము

చాటించుడి మనుష్యజాతి కేసు నామము

G                                   Em

చాటించుడి మనుష్యజాతి కేసు నామము 

C                                        D                G

చాటించుడి యవశ్యమేసు – ప్రేమసారము 

G                            Em            

జనాదులు విశేష రక్షణ సునాదము – విను

Am D  G

పర్యంతము 

G                       Em                  C

చాటుదాము చాటుదా… ము  – చాటుదాము

        D      G

చాటుదా… ము

G               Em                 Am    D         G

చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము     

1. కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో 

నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో 

మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో  

చాటుదాము చాటుదా… ము  – చాటుదాము చాటుదా… ము

చాటుదాము చాటుదాము – చక్కని మార్గము 

2. సమీపమందు నుండునేమో చావు కాలము 

సదా నశించిపోవువారికీ సుభాగ్యము 

విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము 

చాటుదాము చాటుదా… ము  – చాటుదాము చాటుదా… ము

చాటుదాము చాటుదాము – సత్య సువార్తను   

కృపామయుడా – నీలోనా

కృపామయుడా – నీలోనా

పల్లవి

Em          C    Am

కృపామయుడా – నీలోనా (2)

     C          Am        Em       C            D   Em

నివసింప జేసినందుకు – ఇదిగో నా స్తుతుల సింహాసనం

  C          D  Em

ఇదిగో నా స్తుతుల సింహాసనం  /కృపా/

   Em               D                   C        Em

1. ఏ అపాయము నా గుడారము – సమీపించ నీయక

Em                       C   D             B     Em

నా మార్గములన్నింటిలో – నీవే ఆశ్రయ మైనందున /కృపా/    

2. చీకటి నుండి వెలుగు లోనికి నన్ను పిలచిన తెజొమయ- రాజ వంశములో యాజకత్వము చేసేదను #కృపామయుడ#

3. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు – నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు #కృపామయుడ#

4. ఏ యోగ్యతా లేని నాకు – జీవ కీరీటమిచ్చుటకు – నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను #కృపామయుడ#


జయం జయం యేసులో నాకు

జయం జయం యేసులో నాకు

Intro(X2): Am / / / | Am / D C

పల్లవి
Am                          Dm      Em   Am
జయం జయం జయం జయం - యేసులో నాకు జయం జయం (2)

చరనం 1
Am              G           Dm                      E
విశ్వాసముతో నేను సాగి వెళ్లెద – ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్లెద (2)
F            G              F            E
నీ వాక్యమే నా హృదయములో - నానోటిలో వుందిలా

పల్లవి
Am                          Dm      Em   Am
జయం జయం జయం జయం - యేసులో నాకు జయం జయం (2)

చరనం 2
Am           G             Dm                 E
గొప్ప కొండలు కదలి పోవును – సరిహద్దులు తొలగిపోవును  (2)
F           G           F            E
అసాధ్యమైనది సాధించెద – విశ్వాసముతో నేను

పల్లవి
Am                          Dm      Em   Am
జయం జయం జయం జయం - యేసులో నాకు జయం జయం (2)

బ్రిడ్జ్
Am                 F
జయం జయం...... జయం జయం......
Am                      F
జయం జయం జయం..... జయం జయం జయం.....
Am 
జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం 
F
జయం జయం జయం జయం జయం జయం జయం జయం జయం
C         G               Am
యేసులో నాకు.... జయం జయం

Dm      Em   Am 
యేసులో నాకు జయం జయం
Dm      Em   Am 
యేసులో నాకు జయం జయం
Dm      Em           Am 
యేసులో నాకు........ జయం జయం

Strumming: D U D U D D U

నిత్య ప్రేమతో

నిత్య ప్రేమతో

Dm       Gm   C            Dm
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
Dm  Bb      C     Dm        Bb     C      Dm
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే
Dm     Gm    C           Dm
నిన్ను నేను – ఎన్నడు విడువను (2)
Dm     Bb     C     Dm        Bb    C     Dm
నిత్యము నీతోనే జీవింతున్ - సత్య సాక్షిగ జీవింతున్

Dm       Gm   C          Dm
నిత్య రక్షణతో – నన్ను రక్షించెన్ (2)
Dm Bb   C     Dm       Bb   C    Dm
ఏక రక్షకుడు యేసే - లోక రక్షకుడు యేసే
Dm         Gm         C         Dm
నీ చిత్తమును చేయుటకై – నీ పోలికగా ఉండుటకై (2)
Dm Bb      C        Dm         Bb          C        Dm
నా సర్వము నీకే అర్పింతున్ - పూ..ర్ణానందముతో నీకే అర్పింతున్

Dm          Gm   C          Dm
నిత్య రాజ్యములో – నన్ను చేర్పించన్ (2)
Dm   Bb         C        Dm          Bb    C        Dm
మేఘ రథములపై రానైయున్నాడు - యేసు రాజుగ రానైయున్నాడు
Dm      Gm   C      Dm
ఆరాధింతును - సాష్టాంగపడి (2)
Dm   Bb    C      Dm         Bb   C   Dm
స్వర్గ రాజ్యములో యేసున్ - సత్య దైవం యేసున్

Dm       Gm  C            Dm
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
Dm  Bb     C     Dm        Bb      C      Dm
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే

Dm       Gm  C            Dm
నిత్య ప్రేమతో – నన్ను ప్రేమించెన్ (2)
Dm  Bb      C     Dm        Bb     C      Dm
తల్లి ప్రేమను మించినదే - లోక ప్రేమను మించినదే

Strumming: D  D U D U D U D