Tuesday, June 23, 2020

దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు

D                       Bm                     A                         D

దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు – దేవుని స్తుతియించుడి ఆ .. ఆ ..

   D                      Bm                   D        Bm     A

1. ఆయన పరిశుద్ధ ఆలయమందు – ఆయన సన్నిధిలో

       D                   Bm                   A                         D

ఆ…  ఆయన సన్నిధిలో యెల్లప్పుడు – దేవుని స్తుతియించుడి

2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు – ఆకశ విశాలమందు ఆ… ఆ…

ఆకాశ విశాలమందు యెల్లప్పుడు

3. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి – ఆయన ప్రభావమును ఆ… ఆ…

 ఆయన ప్రభావమును  యెల్లప్పుడు

4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి – స్వరమండలములతో ఆ.. ఆ..

 స్వరమండలములతో  యెల్లప్పుడు

5. సంనతంత్రుల సితార తోను – చక్కని స్వరములతో

ఆ…..  చక్కని స్వరములతో యెల్లప్పుడు

6. తంబురతోను నాట్యముతోను – తంతి వాద్యములతో

ఆ….  తంతి వాద్యములతో యెల్లప్పుడు

7. పిల్లనగ్రోవులు చల్లగనూది – యెల్ల ప్రజలు చేరి

ఆ…యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు

8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి – గంభీర తాళముతో

ఆ… గంభీర తాళముతో యెల్లప్పుడు

9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి – హల్లెలుయా ఆమెన్

ఆ….  హల్లెలుయా ఆమెన్ ఎల్లప్పుడు

No comments:

Post a Comment