C
చేయి పట్టుకో – నా చేయి పట్టుకో
Am F G
జారిపోకుండ – నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకొ (C) #2#
C Am F G
1. కృంగిన వేళ ఒదార్పునీవెగా – నను ధైర్య పరచె నా తోడు నీవేగా (2)
C Am
మరువగలనా నీ మధుర ప్రేమను (2) –
F G C
యేసు నా జీవితాంతము (2) #చేయి#
C Am F G
2. లోక సంద్రము నాఫై ఎగసినా – విశ్వాస నావలో కలవరమే రేగినా (2)
C Am F G C
నిలువ గలనా ఓ నిముషమైనను (2) – యేసు నా చేయి విడచినా (2) #చేయి#
No comments:
Post a Comment