పల్లవి
Em C Am
కృపామయుడా – నీలోనా (2)
C Am Em C D Em
నివసింప జేసినందుకు – ఇదిగో నా స్తుతుల సింహాసనం
C D Em
ఇదిగో నా స్తుతుల సింహాసనం /కృపా/
Em D C Em
1. ఏ అపాయము నా గుడారము – సమీపించ నీయక
Em C D B Em
నా మార్గములన్నింటిలో – నీవే ఆశ్రయ మైనందున /కృపా/
2. చీకటి నుండి వెలుగు లోనికి నన్ను పిలచిన తెజొమయ- రాజ వంశములో యాజకత్వము చేసేదను #కృపామయుడ#
3. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలియించుట కొరకు – నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు #కృపామయుడ#
4. ఏ యోగ్యతా లేని నాకు – జీవ కీరీటమిచ్చుటకు – నీ కృప నను వీడక – శాశ్వత కృపగా మారెను #కృపామయుడ#
No comments:
Post a Comment