Intro: D Bm G A (2)
పల్లవి
D Bm
నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
G A
నీవే నా జీవము - యేసయ్యా (2)
Bm F#m G A
మరువలేను నీదు ప్రేమ - విడువలేనయా నీ స్నేహం (2) ||నీవే||
చరనం 1
D Bm
మార్గం నీవే - సత్యం జీవం నీవే
G A
జీవించుటకు - ఆధారం నీవే (2)
Bm F#m G A
బ్రతుకంతా నీ కొరకే జీవింతును - నిను నేను అరాధింతున్ (2) ||నీవే||
చరనం 2
D Bm
తోడు నీవే - నా నీడ నీవే
G A
నిత్యం నా తోడుండే - నా చెలిమి నీవే (2)
Bm F#m G A
అపాయం రాకుండ కాపడువాడవు - నిను నేను ఆరాధింతున్ (2) ||నీవే||
హిందీ
D Bm
తూహి మేరా జీవన్ - తూహి మేరా జహా
G A
తూహి సబ్సే జుదా - ఈశు (2)
ఇంగ్లీష్
D Bm
యూ ఆర్ మై లైఫ్ - యూ ఆర్ మై స్ట్రెంత్
G A
యూ ఆర్ మై ఎవ్రిథింగ్ - యేషువా (2)
Strumming: D U D U D U D U D U D U
No comments:
Post a Comment